News & Views

చర్చ, కలకొడెమ: కలకొడెమ లో తాతా సుమతి బాయి గారు ఘన విజయం

కలకొడెమ లో తాతా సుమతి బాయి గారు ఘన విజయం

కలకొడెమ లో ఈ పంచాయితీ ఎన్నికలలో తాతా సుమతి బాయి గారు ఘన విజయం సాధించారు,

నలభై సంవత్సరాల తరువాత పంచాయితీ ఎన్నికలలో సిపిఎం ఒంటరి పోరులో సర్పంచ్, ఆరు వార్డుల తో విజయం.