News & Views

చర్చ, జగిత్యాల : “ఎమ్మెల్యే” క్రికెట్ టోర్ని పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

“ఎమ్మెల్యే” క్రికెట్ టోర్ని పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

చర్చ, జగిత్యాల : జగిత్యాల లోని గీతా విద్యాలయంలో ఈ నెల 28 న జరుగనున్న “ఎమ్మెల్యే ” క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఇందులో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ శ్రీకాంత్, వినయ్ సింగ్, జావెద్ తోపాటు నాయకులు ప్రశాంత్ ఉన్నారు.