News & Views

చర్చ, లక్ష్మీదేవిపల్లి: శ్రీనగర్ కాలనీ పంచాయతీలో హైడ్రామా

ఉప సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ చేతికి లొంగిన సిపిఐ అభ్యర్థి

శ్రీనగర్ కాలనీ పంచాయతీలో హైడ్రామా 
లక్ష్మీదేవి పల్లి మండలం, శ్రీనగర్ కాలనీ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, సిపిఐ వార్డ్ మెంబర్ ని కిడ్నాప్ చేశారనే సిపిఐ శ్రేణుల ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాలు, సిపిఐ బలపరిచిన వార్డు మెంబర్ ని కాంగ్రెస్ ఉప సర్పంచ్ గా నియమించాలనే రాత్రి నుండి ఉదయం వరకు బందించి ఉంచారని సిపిఐ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. సిపిఐ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్రిక్తతను ఆపారు. కాంగ్రెస్ నుండి వార్డు మెంబర్గా గెలిచిన అభ్యర్థిని ఉపసర్పరచుగా ఎన్నిక చేశారు.