చర్చ కమాన్ పూర్: జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్ ను పరామర్శించిన కమాన్ పూర్ నాయకులు
జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్ ను పరామర్శించిన కమాన్ పూర్ నాయకులు
పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి ఇటీవల మరణించగా.. సదరు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుబూతి తెలిపిన కమాన్ పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రాంచందర్ గౌడ్, కమాన్ పూర్ నూతన సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, అంబీర్ శ్రీనివాస్ పటేల్, సయ్యద్ ఇక్బాల్ తదితరులు ఉన్నారు.