News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మండలం లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గురువారం కొత్తగూడెం పర్యటన సందర్భంగా కొత్తగూడెం పట్టణానికి విచ్చేసిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్వంచ లో గల పెద్దమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పార్టీ అబివృద్దికి కి కృషి చేయాలని, రాష్ట్రంలో పాలన బాగా జరగాని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు