చర్చ, జగిత్యాల : సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
సారంగాపూర్ మండలం లోని ధర్మా నాయక్ తండా సర్పంచ్ గా ఎన్నికైన బుక్యా సంతోష్ తోపాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. కొత్త గా ఎంపికైన ధర్మా నాయక్ తండా పాలక వర్గం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు.