News & Views

చర్చ , రామగిరి: సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం

 

రామగిరి మండలం లో నూతనంగా ఎన్నికైన బేగంపేట గ్రామ ఉపసర్పంచ్ సందెల – రేణుక – కుమార్, వార్డు సభ్యులకు మరియు నవాబ్ పేట గ్రామ సర్పంచ్ రోడ్డ మౌనిక – కుమార్, ఉప సర్పంచ్ అయిందాల లావణ్య – రాజ్ కుమార్ , వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ కోరకొప్పుల నీరజ – తులసి రామ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట నవాబ్ పేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .