News & Views

చర్చ, కమాన్ పూర్: బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మానం

కమాన్ పూర్ మండలలోని జూలపల్లి, పెంచికల్ పేట్ గ్రామాల నూతన సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసిన పొలుదాసరి వనిత-సాయికుమార్ ను, పల్లె మాధవి-నారాయణను పుష్పగుచ్చం లను అందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించిన కమాన్ పూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు..