చర్చ,మానకొండూర్: ఊటూరు గ్రామ నూతన పాలకవర్గానికి పేరుపేరునా శుభాకాంక్షలు
మేము ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి నల్లావు అనబడే నీటి ప్రవాహం పరిష్కారానికి ఊటూరు నుండి లక్ష్మీపూర్ వెళ్లవలసిన దారి సమస్యను గ్రామ మొదటి సమస్యగా స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
త్వరలో ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను కచ్చితంగా ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు.