చర్చ : హనుమకొండ జిల్లా మేపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో…
బీసీ బంద్ ను విజయవంతం చేసిన మెపా తెలంగాణ...

చర్చ : హనుమకొండ జిల్లా … బీసీ లకు 42 % శాతం రిజర్వేషన్ వచ్చేదాకా పోరాటం కొనసాగిద్దాం –మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్…
42 శాతం రిజర్వేషన్ కోసం BC సంఘాలు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ బంద్ లో భాగంగా. హనుమకొండ లో జరిగిన ర్యాలీ లో MEPA మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్,రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం….రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.అనంతరం మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో అధిక జనాభా లో ముదిరాజ్ ల వాటా నే అధికం అని బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే ముదిరాజ్ లకే మేలు జరుగుతుందని,ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ రానున్న కాలంలో జరిగే ప్రతి బీసీ ఉద్యమానికి మెపా సహకారం ఎల్లవేళల ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు – పొన్నం రాజు ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి.