News & Views

చర్చ, జగిత్యాల : మాజీ జడ్పిటీసిని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే

కాంగ్రెస్ నాయకులు, బుగ్గారం మాజీ జడ్పి టీసి బాదినేని రాజేందర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించారు. రాజేందర్ తండ్రి అకాల మరణ వార్త తెలుసుకొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం బుగ్గా రం మండలం గోపులాపూర్ గ్రామములోని రాజేందర్ ఇంటికి వెళ్లి పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట

నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, రౌతు గంగాధర్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, కొలగాని సత్యం, ములాసపు మహేష్, కోనాపూర్ మాజీ పాక్స్ చైర్మన్ మల్లారెడ్డి తోపాటు పలువురు ఉన్నారు.