చర్చ : ములుగు , ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు…

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
చర్చ ములుగు జిల్లా బ్యూరో
డిసెంబర్ 26 : మంగపేట
మల్లూరు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో బూర్గంపాడు _ ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాదచారి కొడారి సమ్మయ్య అనే వ్యక్తిని వేగంగా వచ్చి ఢీ కొట్టి పరారు అయ్యాడు.
బాధితుడి కుడికాలు విరిగిపోయింది. అతనిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగింది.
ఢీ కొట్టిన వ్యక్తి పూర్తి వివరాలు
సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలిసే అవకాశం ఉంది.