చర్చ, సత్తుపల్లి: సత్తుపల్లి మండలం గంగారంలో మంత్రి తుమ్మల పర్యటన…

సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ కు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్
- సత్తుపల్లి మండలం లో కిష్టారం,గంగారంలోనే 1964 లో హైస్కూల్ శంకుస్థాపన జరిగింది..
- అప్పట్లో శంకుస్థాపన చేసిన జలంగం వెంగళారావు కు కొబ్బరికాయాలు అందించా…
- జలగం వెంగళరావు అభివృద్ధి చేసిన సత్తుపల్లిలో దీటుగా అభివృది చేసే అవకాశం నాకే వచ్చింది..
- ఉమ్మడి రాష్ట్రం లో జలగం వెంగళరావు తీసుకొచ్చిన్న కీర్తిని కాపాడుకుంటూ అంతకంటే ఎక్కువ కీర్తి సత్తుపల్లి కి వచ్చేలా చూస్తున్నాను..
- గోదావరి జాలాలు బేతుపల్లి చెరువు వస్తూనాయి అంటే అది శ్రీరామచంద్రస్వామి దయ
- జనవరి తరువాత 34 నిమిషాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ఖమ్మం చేరుకునే విధంగా ఉంది.
- గ్రామ పంచాయితీ ఆదాయాలు పెంచుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకొవాలి..
- సత్తుపల్లి కి ఆంద్రకి సరిహద్దు గా ఉండేది..అందుకే అన్ని మండాలాలకు దగ్గరలో ఉండేటట్లు సెంటర్ పాయింట్ చూసి కల్లూరు ను రెవిన్యూ డివిజన్ చేశాం.
- సత్తుపల్లి కి పూర్వికుల ద్వారా మంచి పేరు ఉంది..ఆ పేరు ను కాపాడుకుంటు వచ్చాం..
- ఎవ్వరో బయట వ్యక్తులు ఎదో చేస్తారు అవీన్ని మనకక్కర్లేదు.
- హవాల చేసుకుంటూ కొంతమంది కోడి పందాలు నిర్వహిస్తూ కొంతమంది ఉంటారు వాళ్ళందరిని పట్టించుకునే అవసరం లేదు..
- నిబద్దతతో రాజకీయాల్లో పనిచేస్తూ ఎక్కువ కాలం మనుగడ ఉంటుంది.
- మన క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్న ఓడిపోతాం.. మన పార్టీ వేరే పార్టీ అనేది ఉండదు
- రాజకీయాల్లో ఎవ్వరు శాశ్వతం కాదు అందరం పోతాం.. పోయ్యేటప్పుడు మంచి పేరు తెచుకొని పోవ్వాలి..