News & Views

చర్చ , హైదరాబాద్: తెలంగాణా లో ఖరారైన సంక్రాంతి సెలవులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు తొమ్మిది రోజుల సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10న రెండో శనివారం, 11న ఆదివారం, అలాగే 18న ఆదివారం కలిసి రావడంతో ఈ సెలవులు లభించాయి. సెలవుల అనంతరం జనవరి 19న సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఇదేకాకుండా జనవరి నెలలో నూతన సంవత్సరం,గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల సెలవులు,అలాగే నెలలో వచ్చే ఆదివారాలు కలిసి విద్యార్థులకు ఎక్కువగా విశ్రాంతి లభించనుంది.