News & Views

చర్చ : దరఖాస్తు గడువు పెంపు…

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది..

చర్చ : తెలంగాణ రాష్ట్రం మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంపు…

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది.

ఈనెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ వెల్లడించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు చెప్పారు.