News & Views

చర్చ: కమాన్ పూర్: కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు,ఈత చెట్టు పై నుండి జారిపడ్డ గీత కార్మికునికి తీవ్ర గాయాలు…

ఈత చెట్టు పై నుండి జారిపడ్డ గీత కార్మికునికి తీవ్ర గాయాలు..

చర్చ: కమాన్ పూర్: కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు తోడేటి రామయ్య గీత వృత్తిలో భాగంగా గురువారం సాయంత్రం ఈత చెట్టు గీస్తున్న సమయం లో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి పోవడంతో అది గమనించిన తోటి గీత కార్మికులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చెట్టుపైనుండి కిందపడిన గీత కార్మికునికి ప్రభుత్వపరంగా ఎక్స్ గ్రేషియా ఇప్పించి రామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని పేరపల్లి గీత కార్మికులు కోరారు.

ఈత చెట్టు పై నుండి జారిపడ్డ గీత కార్మికునికి తీవ్ర గాయాలు..