News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ఏసీబీ కి చిక్కిన కొత్తగూడెం అటవీ శాఖ అధికారులు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

ఏసీబీ కి చిక్కిన కొత్తగూడెం అటవీ శాఖ అధికారులు.

జామాయిల్ ప్లాంటేషన్ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ నుండి 3.51లక్షలు లంచం తీసుకుంటుండగా కొత్తగూడెం టీఎఫ్ఎసీ ప్లాంటేషన్ డివిజనల్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్లను రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్న ఏసీబీ అధికారులు

జామెయిల్ ప్లాంటేషన్ 32 వేల టన్నుల కటింగ్ బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన అధికారులు..

వీరు ఇద్దరు భారీగా లంచం డిమాండ్ చేయగా, మొదటివిడత గ 3.51 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు.