News & Views

చర్చ : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా , హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయం నందు TGIDC ఛైర్మెన్ మువ్వా నిర్వహిస్తున్న పడిపూజ బ్రోచర్లను ఆవిష్కరించిన కాంగ్రెస్ యువ నాయకుడు మానస నాని…

హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయం సత్తుపల్లి నందు ఈనెల 30వ తేదీ నాడు దశమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పడిపూజను *TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు చేతులమీదుగా నిర్వహించడం జరుగుతున్నది

చర్చ : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా , హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయం నందు TGIDC ఛైర్మెన్ మువ్వా నిర్వహిస్తున్న పడిపూజ బ్రోచర్లను ఆవిష్కరించిన కాంగ్రెస్ యువ నాయకుడు మానస నాని…

సత్తుపల్లి: హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయం సత్తుపల్లి నందు ఈనెల 30వ తేదీ నాడు దశమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పడిపూజను *TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు చేతులమీదుగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన బ్రోచర్లను ఈరోజు ఆలయం నందు గౌరవ అధ్యక్షులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, ప్రధాన కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు క్రాంతి శ్రీను, మానస నాని, ఉడతనేని మధు, కొత్తూరు కోటేశ్వరరావు, దొడ్డ అమ్ములు, దేవగిరి కేశవ రెడ్డి, మట్ట శివ, మిరియం సురేష్, గిరిధర్, మహేష్, అయ్యప్ప ఆవిష్కరించడం జరిగినది.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, పొంగులేటి మరియు మువ్వా గారి అభిమానులు పాల్గొనడం జరిగినది.