News & Views

చర్చ : హైదరాబాద్ , తెలంగాణ లో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా…

 

చర్చ : హైదరాబాద్,

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా…

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ…

ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు…

ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు…

రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ…

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు…