చర్చ : మహారాష్ట్ర , మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ కొద్దిసేపటి క్రితం విమాన ప్రమాదంలో మృతి…
చర్చ : మహారాష్ట్ర ,
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ కొద్దిసేపటి క్రితం విమాన ప్రమాదంలో మృతి చెందడం జరిగింది వారితోపాటు విమానంలో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తుంది అందరు కూడా చనిపోయినట్టు ఏవియేషన్ అధికారులు అనుమానిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప మఖ్యమంత్రి అజిత్ పవర్ బారామతికి వెళ్తున్నారు బారామతిలో విమానం కుప్పకూలడంతో విమానంలో ఉన్న అందరూ మరణించినట్లు భావిస్తున్నారు.