News & Views

చర్చ హైదరాబాద్జ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

జనగామ జిల్లా: జనగామ పట్టణంలోని ఫ్లై ఓవర్ పై బొలెరో వాహనం,బైకు ఎదురెదురుగా ఢీ…

ఈ ప్రమాదంలో స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ అక్కడిక్కడే మృతి చెందగా,జనగామ మండలం శామీర్ పేట కు చెందిన అభిలాష్ కు తీవ్ర గాయాలు కావడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…

అభిలాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు…