News & Views

మహబూబాబాద్ నుండి ఇల్లెందు మార్గంలో ఉన్న పాకాల బ్రిడ్జి మరమ్మతులు చేయగలరని విజ్ఞప్తి.

మహబూబాబాద్ నుండి ఇల్లెందు మార్గంలో ఉన్న పాకాల బ్రిడ్జి మరమ్మతులు చేయగలరని విజ్ఞప్తి.

మహబూబాబాద్ నుండి ఇల్లందు మార్గంలో ఉన్న పాకాల బ్రిడ్జి మరమ్మతులను చేయగలరని కోరుచున్నాము
బ్రిడ్జి పే గుంతలు పడగా రాకపోకల యందు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరియు మహబూబాబాద్ నుండి ఇల్లెందు వెళ్లే మార్గంలో అత్యధికంగా వాహనాలు వస్తున్నాయి.