News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , కోత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

కోత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ.

ఆదినారాయణ కార్పొరేషన్ ఎన్నికల పై మీడియా సమావేశం.

కొత్తగూడెం మొట్ట మొదటి కార్పొరేషన్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది..ఎన్నికల వాయిలేషన్ లో భాగంగా 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు.ఎలక్షన్స్ 16 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల నిబంధనలు పాటించాలని,ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవమి తెలిపారు.కొత్తగూడెం డీఎస్పీ పరిధిలో 33 లొకేషన్స్ ను ఏర్పాటు చేసామని తెలిపారు.కొత్తగూడెం పరిధిలో మొత్తం 110 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.ఏన్నికలు కేంద్రాలు నార్మల్ పోలింగ్ కేంద్రాలు. 65, సెన్సిటివ్. పోలింగ్ కేంద్రాలు 45 గ గుర్తించమని తెలిపారు.కార్పొరేషన్ ఎన్నికల్లో ఏవిధమైనా ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్త్ ఏర్పాటు చేశామని తెలిపారు.మొట్ట మొదటి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఓటర్లు రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..