News & Views

చర్చ మహబూబాద్: తొర్రూరు మండలంలో కోడిపందాల స్థావరాలపై దాడులు

 చర్చ, మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు మండలంలో కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించినట్టు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తురు గ్రామ శివారులోని మామిడి తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 65,400 నగదు, 17 కోళ్లు, 4 సెల్ ఫోన్లు 3 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు మండలంలో కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించినట్టు ఎస్సై ఉపేందర్ తెలిపారు.