News & Views

చర్చ : సత్తుపల్లి , నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు…

నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు...

చర్చ : సత్తుపల్లి , నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ లాయర్ జానకిరామ్, కుమార్తె వివాహాం సందర్బంగా మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు బుధవారం వారి నివాసానికి చెరుకుని వదువును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన జలగం అభిమానులు పాల్గొన్నారు.