News & Views

చర్చ : ములుగు జిల్లా ఏజెన్సీ లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలర్ట్. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన రహదారిపై ఇరువైపులా, బ్రిడ్జిల కింద బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు…

వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన రహదారిపై ఇరువైపులా, బ్రిడ్జిల కింద బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు...

ములుగు జిల్లా ఏజెన్సీ లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలర్ట్.

వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన రహదారిపై ఇరువైపులా, బ్రిడ్జిల కింద బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.

రేపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునివ్వడంతో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తూ, అనుమానిత వ్యక్తుల వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

వెంకటాపురం,వాజేడు మండలాలు గోదావరి పరివాహక ప్రాంతం కావడం గ్రామాలలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వారికి తెలియజేయాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అలర్ట్ అయిన పోలీసులు.