చర్చ : మెదక్ జిల్లా , విద్యార్థినీలను కరిచిన ఎలుకలు…
నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షన్ లో ఎలుకల బాధ,8 మంది విద్యార్థినీలను కరచిన ఎలుకలు...




మెదక్ జిల్లా…
విద్యార్థినీలను కరిచిన ఎలుకలు,
నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షన్ లో ఎలుకల బాధ,8 మంది విద్యార్థినీలను కరచిన ఎలుకలు…
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల & పాఠశాలలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
నిద్రిస్తున్న విద్యార్థులు కరిచిన ఎలుకలు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహిస్తున్న సిబ్బంది
విద్యార్థినీలకు టీటీ ఇంజక్షన్లు వేయించామంటూ తెలుపుతున్న సిబ్బంది.
గతంలో మూడు పాములను చంపామని, ఎలుకలు కరవడం చాలా చిన్న విషయమని మీడియాతో వాగు వాదానికి దిగిన ప్రిన్సిపాల్ లలితాదేవి..