చర్చ : మెదక్ జిల్లా , కుల్చారం మండలం, పోతన్‌శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు…

మెదక్ జిల్లా………. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు…
కుల్చారం మండలం, పోతన్‌శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద, అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాల పీడీఎస్ తీసుకెళ్తున్న ఒక డీసీఎం ను సిజ్ చేసిన పోలీసులు , పట్టుబడిన వాహనం మరియు బియ్యం సంచులను కుల్చారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నా పోలీసులు