News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం  1 టౌన్ పరిధిలో గల సంత దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం  1 టౌన్ పరిధిలో గల సంత దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఇరువురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్లే వారు అంబులెన్సు కి ఫోన్ చేయగా అంబులెన్స్ చేరుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది