LATEST NEWS చర్చ : హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం , సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ. By Neti Charcha On Oct 25, 2025 69 . హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు