చర్చ : ఖమ్మం,సత్తుపల్లి , తాళ్లమడ వద్ద రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఓ మహిళ మోపెడ్ తో వెనకవైపు ఢీ కొట్టి లారీ క్రిందికి మోపెడతో సహా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి..

ఖమ్మం,సత్తుపల్లి :
తాళ్లమడ వద్ద రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఓ మహిళ మోపెడ్ తో వెనకవైపు ఢీ కొట్టి లారీ క్రిందికి మోపెడతో సహా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి
గంగారం నుండి సత్తుపల్లి వస్తుండగా ప్రమాదం
సత్తుపల్లి కి చెందిన మోరంపూడి స్వర్ణలతగా గుర్తింపు
స్వర్ణలతను బయటకు తీసేందుకు కట్టర్లను ఉపయోగిస్తున్న స్థానికులుi