చర్చ : మహబూబాబాద్ జిల్లా , బయ్యారం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భూక్య దినేష్ ఆరాచకం బయ్యారంలో ఓ విహహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం మహిళ భర్త పోలీస్ స్టేషన్ లో ఆధారలతో కానిస్టేబుల్ భూక్య దినేష్ పై ఫిర్యాదు …

మహబూబాబాద్ జిల్లా :
బయ్యారం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భూక్య దినేష్ ఆరాచకం
బయ్యారంలో ఓ విహహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం
- మహిళ భర్త పోలీస్ స్టేషన్ లో ఆధారలతో కానిస్టేబుల్ భూక్య దినేష్ పై ఫిర్యాదు
కానిస్టేబుల్ పై విచారణ చేప్పటిన పోలీసులు
కానిస్టేబుల్ విహహేతర సంబంధం కొనసాగిస్తున్నాట్లు నిర్ధారణ
భూక్య దినేష్ పై కేసు నమెదు చేసి దార్యప్తు చేస్తున్న బయ్యారం ఎస్ ఐ తిరుపతి
రిమాండ్ కు తరలించిన పోలీసులు