చర్చ : బిగ్ బ్రేకింగ్ ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి…

బిగ్ బ్రేకింగ్
ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి.
చర్చ , ములకలపల్లి; ఏసీబి డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత. గ్రామ పరిపాలనాదికారి
బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం లో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబందించి 60 వేలు లంచం డిమాండ్. 40 తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 15 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కాడు.