News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భద్రాచలం , స్థానిక ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు…

భద్రాద్రి కొత్తగూడెం,భద్రాచలం :

భద్రాచలం స్థానిక ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు…

భద్రాచలం నియోజకవర్గం లో అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు…

భద్రాచలం పట్టణం లో ఐటిడి రోడ్డు గుంతల మయంగా మారిన రోడ్డును తక్షణమే బాగు చేయాలని డిమాండ్