News & Views

చర్చ : ఛత్తీస్‌గఢ్‌ సిఆర్‌పిఎఫ్ క్యాంప్ లో సూసైడ్ కలకలం…231 బెటాలియన్ కి చెంధిన జవాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య…

ఛత్తిస్ ఘడ్ :

ఛత్తీస్‌గఢ్‌ సిఆర్‌పిఎఫ్ క్యాంప్ లో సూసైడ్ కలకలం…

231 బెటాలియన్ కి చెంధిన జవాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య…

మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నివాసి గా గుర్తింపు..

దంతేవాడ జిల్లా, గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని సి ఆర్ పి ఎఫ్ క్యాంప్ లో ఘటన…

ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన సంబంధిత అధికారులు