News & Views

చర్చ : వరంగల్ జిల్లా , మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ మాటమాట పెరగడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన స్నేహితులు దాడిలో తీవ్రంగా గాయపడ్డ తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి అనే యువకుడు గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి…

వరంగల్ జిల్లా :

మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

మాటమాట పెరగడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన స్నేహితులు

దాడిలో తీవ్రంగా గాయపడ్డ తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి అనే యువకుడు

గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

ఖిలా వరంగల్ తూర్పు కోటలో ఘటన

కేసునమోదు చేసి విచారణ చేస్తున్న మిల్స్ కాలనీ సీఐ రమేష్ యాదవ్

మద్యం సేవించి దాడి చేసుకున్న స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

మృతుని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మిల్స్ కాలనీ పోలీసులు.