News & Views

చర్చ : జూబ్లీహిల్స్ , హైదరాబాద్ జిల్లా, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్!..

కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్!

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొనడమే కాకుండా స్థానిక యూసుఫ్ గూడా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడంతో బైండ్ ఓవర్ చేసిన పోలీసులు

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా వందమంది రౌడీ షీటర్ల బైండోవర్

ఉప ఎన్నిక వేళ వరుసగా సామాన్యులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టడంతో అధికార కాంగ్రెస్ ఒత్తిడిని సైతం తలొగ్గకుండా బైండ్ ఓవర్ చేసిన పోలీసులు