చర్చ : ఖమ్మం జిల్లా,వైరా పాస్టర్స్&ఇవాంజలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక , అధ్యక్షుడిగా పాస్టర్ బందుల స్టీవెన్ ప్రేమ్ సన్…

వైరా పాస్టర్స్&ఇవాంజ లిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం స్థానిక షారోను ప్రార్థన మందిరంలో అసోసియేషన్ పెద్దలు పాస్టర్లు యెహోషువ,సుధాకర్,కోర్నెలి ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్టు తెలిపారు.అసోసియేషన్ అధ్యక్షుడిగా పాస్టర్ బందుల స్టీవెన్ ప్రేమ్ సన్,కార్యదర్శిగా పాస్టర్ సిహెచ్ యెహెఙ్కేల్,ఉపాధ్యక్షుడిగా పాస్టర్ టి.శాంసన్,కోశాధికారిగా పాస్టర్ కోటా ఇశ్రాయేల్,సహాయ కార్యదర్శిగా జి.శ్యామ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.