News & Views

చర్చ : సత్తుపల్లి , మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు…

మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు…

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం లో గల టిటిడి కల్యాణ మండపం నందు కల్లూరు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి , కల్లూరు మండలం కాంగ్రెస్ నాయుకులతో కలిసి కేక్ కట్ చేశారు..అనంతరం ఎమ్మెల్యే మట్ట రాగమయి మాట్లడుతు రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,మండలం సీనియర్ కాంగ్రెస్ నాయుకులు పడుమర్తి చంద్రరావు, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయుకులు,గ్రామ కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయుకులు, ఎన్ ఎస్ యు ఐ నాయుకులు, తదితరులు పాల్గొన్నారు..