News & Views

చర్చ : నల్గొండ జిల్లాలో, రెండు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణాలవల్ల దేవరకొండ నియోజకవర్గం లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి…

నల్గొండ జిల్లాలో రెండు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణాలవల్ల దేవరకొండ నియోజకవర్గం లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గం లో ఉన్న కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం చుట్టూ నీరు ముంచెత్తింది దీంతో పాఠశాల నుండి ఎవరు బయటకి వచ్చే పరిస్థితి లేదు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు.