LATEST NEWS చర్చ, కొత్తగూడెం: కొమ్ముగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బైక్ ను డీ కోటింది By Neti Charcha Last updated Dec 7, 2025 254 కొమ్ముగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. వాహనం బాగా ధ్వంసం కాగా ప్రమాదంలో గాయపడినవారు పడమట నర్సాపురనికి చెందిన పుల్లూరి.యస్వంత్ కుమార్ గా సమాచారం. కొత్తగూడెం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటుగా సమాచారం