చర్చ,నల్గొండ జిల్లా: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య
చర్చ,నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో కొత్త నాగరాజు (29) అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాపీ మేస్త్రీ అయిన నాగరాజు మద్యానికి బానిసై పనికి వెళ్లడం మానేశాడు. భార్య నాలుగు రోజుల క్రితం…
Read More...
Read More...