చర్చ, పెద్దపల్లి: పెద్దంపేట సర్పంచ్ శ్రీనివాస్ ను సన్మానించిన- టీచర్ లింగమల్ల జ్యోతి -శంకరయ్య
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామం గ్రామ సర్పంచిగా నూతనంగా ఎన్నికైన ఆముల శ్రీనివాసు ను ఆల్ ఎంప్లాయిస్ వెల్ పర్ సొసైటీ వ్యవస్థాపకులు టీచర్ లింగమల్ల జ్యోతి- శంకరయ్య సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికవేత్త,…
Read More...
Read More...