చర్చ, పెద్దపల్లి: 8 పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాల అవార్డు ప్రధానం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డు ప్రధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి…
Read More...
Read More...