చర్చ, జగిత్యాల: యావరు రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ లో చర్చించిన ఎమ్మెల్యే సంజయ్ _
జగిత్యాల మున్సిపల్ అతి పురాతన మున్సిపాలిటని
యావర్ రోడ్డు ను 60 ఫీట్ ల నుండి 100 ఫీట్ లకు విస్తరణ చేయటం జరిగిందని,
2021 లో 100 ఫీట్ లకు యావర్ రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ లో జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ లో ప్రస్థావించారు.…
Read More...
Read More...