చర్చ, మంగపేట: యుద్ధ ప్రాతిపదికన మల్లూరు వాగు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ప్రారంభం
రైతన్నలకు పంట తడికి ఏ ఇబ్బంది కలగొద్దు
ఖరీఫ్ వరి సాగు సమయానికి కొత్త తూమ్, సెటర్స్ నిర్మాణం పనులు పూర్తి చేయాలి
ఇరిగేషన్ ఈ ఈ సూచనలతో అండర్ వాటర్ డైవర్స్(నీవి )సిబ్బంది తో తాత్కాలిక పనులు పూర్తి చేయించిన మంత్రి సీతక్క…
Read More...
Read More...