News & Views
Browsing Category

LATEST NEWS

చర్చ, రామగిరి: దేశవ్యాప్తంగా సింగరేణి సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనాలు…

దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు, సౌకర్యాల విషయంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్ మహల్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU-IFTU) రాష్ట్ర…
Read More...

చర్చ,అంతర్గాం: అను నేను సర్పంచిగా… కొలువు దీరిన కొత్త సర్పంచులు..

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో పలు గ్రామాలలో నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు –…

సోమవారం హేమచంద్రపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అవినాష్ కుమార్ కూడా…
Read More...

చర్చ; రామగిరి: ఆర్.జీ -3, ఏ.పి.ఏ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులు ఎంపిక

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేయడం జరిగిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు…
Read More...

చర్చ,మానకొండూర్: ఊటూరు గ్రామ నూతన పాలకవర్గానికి పేరుపేరునా శుభాకాంక్షలు

మేము ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి నల్లావు అనబడే నీటి ప్రవాహం పరిష్కారానికి ఊటూరు నుండి లక్ష్మీపూర్ వెళ్లవలసిన దారి సమస్యను గ్రామ మొదటి సమస్యగా స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో ఈ సమస్య పరిష్కారం కావాలని…
Read More...

చర్చ, కరీంనగర్: ఘనంగా గణిత దినోత్సవం

ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్బంగా మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల బాయ్స్ -2 ఇరుకుల్ల లో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా 1729 ఆకారంలో విద్యార్థుల విన్యాసం ఆకట్టుకుంది. అనంతరం…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: ప్రకృతి పరిరక్షణపై అవగాహనతో పాటు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధే ప్రధాన…

ఏరు ఉత్సవాలలో భాగంగా విజయవంతంగా ఫారెస్ట్ వాక్ కార్యక్రమం ఏరు రివర్ ఫెస్టివల్ ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, జిల్లాలోని సహజ వనరులు, అటవీ సంపద ఆధారంగా పర్యాటక…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: రెండు వారాలు శ్రమించి గొంతు కోసుకున్న వ్యక్తికి పునర్జన్మ ఇచ్చిన…

వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ⁠ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే గట్స్ ఉండాలన్న ఎంఎల్ ఏ తెల్లం వెంకటరావు ⁠చెమర్చిన కళ్ళతో డా రవి బాబు, ఇతర వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన…
Read More...

చర్చ, సత్తుపల్లి: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం..

పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్తుపల్లిలో వారి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.తదుపరి బైక్ ర్యాలీ చేస్తూ జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు కాళ్లతో తొక్కుతూ…
Read More...

చర్చ, కమాన్ పూర్: బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మానం

కమాన్ పూర్ మండలలోని జూలపల్లి, పెంచికల్ పేట్ గ్రామాల నూతన సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసిన పొలుదాసరి వనిత-సాయికుమార్ ను, పల్లె మాధవి-నారాయణను పుష్పగుచ్చం లను అందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించిన కమాన్ పూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ…
Read More...