LATEST NEWS చర్చ : రంగారెడ్డి జిల్లా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు మృతి… By Neti Charcha Last updated Nov 5, 2025 337 రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూరు కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు నందిని ,సాయిప్రియ , తనుష మరణించారు. కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి.