LATEST NEWS చర్చ : ఖమ్మం జిల్లా, మధిర ,సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మధిర వ్యాపారి By Neti Charcha On Nov 1, 2025 233 సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మధిర వ్యాపారి మధిరలో కిరాణా షాప్ నడుపుతున్న నాళ్ళ గోపాలకృష్ణ అనే వ్యక్తి ఎకౌంట్ నుం చి 9,20,000 కాజేసిన సైబర్ నెరగాళ్లు , ముందుగా వ్యాపారి వాట్సాప్ కి ఓ లింకు పంపారు సదరు వ్యాపారి ఆ లింకు ఓపెన్ చేయడంతో వ్యాపారి అకౌంట్లో ఉన్న 9 లక్షల ఇరవై వేల రూపాయలు కాళీ..