LATEST NEWS చర్చ : సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ… By Neti Charcha On Oct 31, 2025 165 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబ సభ్యులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ… భారత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి కుటుంబ సభ్యులను కలిశారు.